Richa Gangopadhyaya ,రిచా గంగోపాధ్యాయ
పరిచయం (introduction): శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' చిత్రంతో పరిచయమైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. ఈమె తాత గారు హైదరాబాద్ లో ఉండేవారు . అమ్మా నాన్నలు హైదరాబాద్ లోనే ఉండేవారు . నాన్న హైదరాబాద్ లోనే చదువుకున్నారు . ఈమె కు 3 (మూడు ) సం .లు వయసు లో అమ్మ నాన్నలు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్ళిపోయారు . కావున ఈమె తెలుగమ్మాయే . Profile : పేరు : రిచా గంగోపాధ్యాయ, ముద్దుగా : రీచర్స్, రిచిరిచ్, గ్యాంగో, పుట్టిన తేదీ : 20-మార్చ్-1986 , పుట్టింది : ఢిల్లీలో, మాతృ భాష : బెంగాళీ, పెరిగింది : మిచిగాన్ - అమెరికాలో, చదువు : పబ్లిక్ హెల్త్ & నూట్రిషన్ లో డిగ్రీ, మతము : హిందూ -బెంగాలీ బ్రాహ్మిన్, తల్లి దండ్రులు : Utpal and Paula Gangopadhyay, తొలి గుర్తింపు : మూడేళ్లకిందట మిస్ ఇండియా యు.ఎస్.గా ఎంపికయ్యా(Dec 2007). స్నేహితుల ప్రోత్సాహంతో నటనపై ఆసక్తి కలిగింది నటనలో శిక్షణ : ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నారు. తొలిచిత్రం : 'లీడర్'... ఈ చిత్రంలో హీరోయిన్‌కోసం శేఖర్ కమ్ముల చూస్తున్నారని తెలిసి కలిశా. ఆడిషన్స్‌కి దాదాపు 800 మంది వచ్చారు. వాళ్లల...