సాయి శ్రీహర్ష , SaiSri harsha
పరిచయం (Introduction) : సినీ గీత రచయిత సాయి శ్రీహర్ష. ఈయన సుమారు 500 పాటలు రాశారు. జీవిత విశేషాలు (profile) : పేరు : సాయి శ్రీహర్ష -సినీ గీత రచయిత(49) . నివాసము : శ్రీనగర్ కాలనీ,హైదరాబాద్ కన్నుమూత : 14-10-2010 అనారోగ్యంతో గురువారం సాయంత్రం తన్వీర్ ఆసుపత్రిలో మరణించారు. సినిమాలు (filmography ): రాసిన పాటలు : ఈయన సుమారు 500 పాటలు రాశారు. పెదరాయుడు సినిమాలో 'కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా', సోగ్గాడి పెళ్లాం చిత్రంలోని 'కొండకోన పాలైన సీతమ్మ' అనే పాటలు ఈయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాకు ఈయన రాసిన 'వెన్నెల్లో హాయ్ హాయ్' పాట పెద్ద హిట్ అయింది. ఈ పాట సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌లుగా మార్మోగింది. సెంటిమెంట్ పాటలు ఎక్కువ రాస్తారని శ్రీహర్షకు పేరు. ఈయన తండ్రి గుంటూరు జిల్లా జిల్లెలమూడి అమ్మపై భక్తిగీతాలు రాశారు. తండ్రి ద్వారానే శ్రీహర్ష కూడా పాటలు రాయడం నేర్చుకున్నారు. 2011 - Yuvarajyam ( Telugu ) 2011 - Chilipi Allarilo Chinni Aasa ( Telugu ) 2010 - Yugalageetham ( Telugu ) 2010 - Naa Anevaadu ( Telugu ) 2010 - Seethara...