షీలా , Sheela
పరిచయము : బాల నటి గా తమిళం లో " పూం కాట్రుతిరుంబుమా చిత్రం లో నదియాకి కూతురు పాత్రలో నటించారు. "డుం డుం " బాల నటి గా మణిరత్నం మెప్పు పొందేరు. షీలా పెద్ద అందగత్తె కాదు , నల్ల పిల్లగా పేరు పొందింది. నవదీప్ సరసన ' సీతాకోకచిలుక ' చిత్రము ద్వారా పరిచయమైన తర్వాత 'హలోప్రేమిస్తారా' చిత్రము లో పూరిజగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ సరసన కనిపించింది. ఈ రెండు సినిమాలు కూడా ప్లాపయ్యాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో 'బొమ్మరిల్లు భాస్కర్ ద్వారా 'పరుగు'సినిమా లో చాన్స్ రావడం ఒక అదృస్టముగా భావిస్తుందీమే . తమిళ సినిమా " మాయాబజార్ " నటించన తరువాత తన పేరు ను "మాయ" గా మార్చు కుంతారట. బయోగ్రఫి : పేరు : షీలా , అమ్మ - మమత , గృహిణి , నానా - ధనంజయన్ , బ్యాంక్ ఉద్యోగి . పుట్టిన ఊరు - మద్రాస్(చెన్నై) పుట్టిన తేది : ఆగస్టు -02. ముద్దు పేరు : కన్నూ . తమ్ముడు : బాలా , తొలి తెలుగు చిత్రము ; సీతాకోక చిలుక . నటించిన తెలుగు సినిమాలు : సీతాకోక చిలుక . హలో ప్రేమిస్తారా , పరుగు , మస్కా ,2008 షీలా ఫిల్మోగ్రఫీ : అన్ని భాషలు కలిపి > (1) పరుగు -...