Adah Sharma-ఆదాశర్మ(actress)
పరిచయం (Introduction) : ఆదా శర్మ " హార్ట్ ఎటాక్ " తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆదా శర్మ బాలీవుడ్ నటి , ముంబై నివాసము గా ఎన్నో యాడ్స్ లో నటించారు . మొదటి సినిమా హిందీలో "1920 " విక్రం భట్ దర్శకత్వములో. ఆదాశర్మ--నేను తెలుగు ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' నుంచి కాదు... ఎప్పట్నుంచో పరిచయమే! నోకియా, లిమ్కా, నటుడు మాధవన్‌తో కలిసి జోయ్ అలుకాస్.. వంటి సంస్థల ప్రకటనల్లో నటించా. అవి చూసి 'మీరు బాగున్నారు' అంటూ ట్విట్టర్‌లో ప్రశంసించిన అభిమానులు చాలామందే. అలా ప్రకటనల్లో కనిపించిన తను తెరమీద ఎలా కనిపించారంటే అంతా అదృష్టమే. జీవిత విశేషాలు (profile) : పేరు : ఆదా శర్మ , పుట్టిన ఊరు : కేరళలోని పాల క్కాడ్ , పుట్టిన తేదీ :11-మే-1989. నాన్న : నేవీ లో ఉద్యోగి , అమ్మ : డాన్సర్ , యోగా టీచర్ , నివాసము : ఉద్యోగ రీత్యా ముంబై లో నివాసము ,...