Posts

Showing posts with the label Raveena Tandan - రవీనా టాండన్

రవీనా టాండన్ , Raveena Tandan

Image
పరిచయం : రవీనా టాండన్ ఉత్తరాదికి చెందిన సినిమా నటి. ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకుపరిచయం చేసాడు ,దర్శకుడు రవిరాజా పినిశెట్టి . ప్రొఫైల్ : పేరు : రవీనా , మొదటి సినిమా : "పత్తర్కాఫూల్" అనే హిందీ సినిమా తో 1991 లో సినిమా కెరీర్ ప్రారంభమైనది. అసలు పేరు -- రవీనా టాండన్‌ ముద్దు పేరు-- రావ్స్‌ పుట్టిన తేదీ--- అక్టోబర్‌ 26, 1974. ఎత్తు ------- 5.6 పుట్టిన ఊరు--- ముంబై హాబీస్‌-------బాగా పుస్తకాలు చదవడం, స్విమ్మింగ్‌ ఇష్టమైన రంగు-- బ్లాక్‌ అండ్‌ వైట్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ----- మా ప్రేమ , పెళ్లి : తన మాటల్లోనే : తొలి ప్రేమ----మ్‌..మ్‌..8 తరగతిలోనే పడ్డాను. మా అన్నయ్య ఫ్రెండ్‌ అతను. విపరీతమైన ఇష్టం ఉండేది. మరి ఇప్పుడు..- ఇప్పుడు ఎవర్నీ ప్రేమించడం లేదు. మీకు తెలుసు కదా, నేను ఒక హీరోను ప్రేమించి మోసపోయానని. మళ్ళీ ఆ తప్పు చేయదల్చుకోలేదు. మరి పెళ్ళి చేసుకోరా?-- చూద్దాం. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. కక్కొచ్చినా, కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా! మీరు బాగా నిరాశకు గురైనది-- ఒక దశలో నేను పనికి రానని...