పి.సుశీల , Susheela
----------------------------------పి . సుశీల -- గాయని . =============================================================== పరిచయం : పి . సుశీల ( పానులేటి సుశీల ) ప్రముఖ గాయకురాలు . 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు , తమిళం , కన్నడ , మలయాళ ,హింది ... భాషలలో 25 వేలకు పైగా గీతాలు పాడింది . ప్రొఫైల్ : పేరు : సుసీల(pulapaka Susheela) పుట్టిన తేది : 13 -నవంబర్ - 1935 లో పుట్టిన ఊరు : విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది . తండ్రి : పి . ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు . తల్లి : శేషావతారం .(సుసీల కి 14 ఏళ్ళ వయసున్నప్పుడే తన 40 వ యేట చనిపోయారు), తాత గారు (అమ్మ వైపు) : రామచంద్రరావు (కరణము)... భీమవరపుకోట (తుని దగ్గర), తాత గారు నాన్న వైపు=జగన్నాధరావు . తోబుట్టువులు : ముగ్గురు అక్కలు(నర్సమ్మ , జయలక్ష్మి,వెంకటరత్నం)+ ఒక అన్నయ్య(జగన్నాధరావు) తరువాత తను .+ ఒక తమ్ముడు +ముగ్గురు చెల్లెళ్ళు(సరోజిని , జానకి , వరలక్ష్మి) + చివరిగా రెండెవ తమ్ముడు(రామకృష్ణ ) . చదువు : సంగీతము లొ డిప్లమో (విజయనగరం సంగీత కళాశాల),సంగీత విధ్వాన్ కోర్సు (అడయార్ ), నివాసము : మద్రాస్...