Shazahn Padamsee-సాజన్ పదాంసీ
పరిచయం (Introduction) : రామ్‌చరణ్‌తో 'ఆరెంజ్'లో నటించిన బాలీవుడ్ భామ సాజన్ పదమ్‌సీ . ఆమె ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా చెయ్యలేదు. గ్యాప్ తర్వాత రామ్ తో 'గరమ్ మసాలా' చిత్రం చేస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి నటిస్తోంది. జీవిత విశేషాలు (profile) : పేరు : సాజన్ పదామ్‌సీ, పుట్తిన తేదీ : 18-డిసెంబర్-1987, తండ్రి : Alyque Padamsee(Add guru of India), తల్లి : pop singer Sharon Prabhakar. మొదటి సినిమా : 2009 లో Salesman of the Year(Hindi ). నటించిన సినిమాలు (filmography ): Year Film-------- ------------------Role-------------Language 2009 Rocket Singh: Salesman of the Year ------Sherena--------- Hindi 2010 Kanimozhi ---------------------Anu ----------Tamil 2010 Orange-------------------------- Rooba-----------Telugu 2011 Dil Toh Baccha Hai Ji -------June Pinto------- Hindi 2012 Housefull2:...