Posts

Showing posts with the label నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు,Ramarao N T(Senior)

Image
---------------------------------------------------------------- పరిచయం : తెలుగు తెరకు ఆణిముత్యం , ఆశా జ్యోతి , మార్గదర్సకుడు , అనేక జానపద , సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక , రాముడు , కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయారు . రామారావు 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు . పార్టీని స్థాపించిన కేవలం 9 నెలలలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు . ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి , అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు . ప్రొఫైల్ : పేరు : నందమూరి తారక రామారావు, జననం = 1923 మే 28, పుట్టిన ఊరు : నిమ్మకూరు , ఆంధ్రప్రదేశ్, నివాసము : హైదరాబాద్ , తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రావమ్మ, మరణం = 1996 జనవరి 18, హైదరాబాదు , ఆంధ్రప్రదేశ్, బిరుదు ( లు ) = ...