సయాలి భగత్ , Sayali Bhagat
పరిచయం : సయాలి భగత్ తెలుగు లో రాబోయే చిత్రం Blade Babjee (తెలుగు-2008) లో నటిస్తున్నారు .20- సం . వయసు లో 2004- లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో గేలుపొందేరు . మోడల్ గా చెస్తూ , బాలివుడ్ లో ప్రవేచ్నిచారు . , మొదటి ఫిల్మ్ -- ది ట్రెయిన్ ( Released on 8-june -2007). ప్రొఫైల్ : పేరు : సాయాలి భగత్ , పుట్టిన తేది : 01 -జనవరి - 1984. పుట్టిన స్థలం : నాసిక్ , మహారాష్ట్ర ( స్టేట్ ). చదువు : యం . బి . ఎ . నాన్న : దీపక్ భగత్ -అడ్వకేట్ , అమ్మ : అనకా - స్కూల్ ప్రిన్సిపాల్ , ఫిల్మోగ్రఫీ : బ్లాడే బాబ్జీ ( తెలుగు ) (2008) గుడ్ లక్ (2008) హల్లా బోల్ (2008) ది ట్రెయిన్ (2007) - Anjali (Vishal’s wife) మూలము : సితార వార పత్రిక