Posts

Showing posts with the label Meenakumari(Telugu)-మీనాకుమారి (తెలుగు)

Meenakumari(Telugu)-మీనాకుమారి (తెలుగు)

Image
పరిచయం (Introduction) :  గిరిజ ,రమాప్రభల మధ్యకాలము (1960-70) లో వెండితెరపై నవ్వులు పూరించిన హాస్యనటి " మీనాకుమారి . మీనా కుమారి తొలి చిత్రం ప్రముఖ నటి చంద్రకళ తండ్రి నిర్మించి " శ్రీరామాంజనేయ యుద్ధం" 91958).ఈమె కు చిన్నతనములోనే పెళ్ళి అయిపోయినది . భర్త సినిమా పంపినీ దారుడైనందున భార్యను నటి చేయాలన్న ఉద్దేశములో నాట్యము, నటనన లో తర్ఫీదు ఇప్పించారు. సుమారు 200 సినిమాలలో నటించారు . హీరోయిన్‌ గా నటించిన ఏకైక సినిమా " అన్నాచెల్లెలు "   జీవిత విశేషాలు (profile) :  పేరు : మీనా కుమారి ,  ఊరు : తెనాలి ,  భర్త : వై . సుబ్బారువు (నెల్లూరు వాస్త్యవ్యుడు )-ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్ , పిల్లలు : ఒకే కుమారుడు -వెంకట నాగరాజు (అమెరికాలో సెటిల్ అయ్యారు), మొదటి...