Posts

Showing posts with the label వెంకటరామయ్య మాధవపెద్ది

వెంకటరామయ్య మాధవపెద్ది ,Venkataramayya Madhavapeddi

Image
parichayam : మాధవపెద్ది వెంకటరామయ్య గారు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు లో జన్మించారు . అప్పట్లో ఈయన నాటకరంగంలో అధ్బుత నటుడిగా పేరు పొందారు . ముఖ్యంగా దుర్యోధనుడి పాత్రలలో . గుమ్మడి , ముక్కామల , ధూళిపాళ లాంటివారికి ఈయన గురుతుల్యులు . వెంకటరామయ్య గారికి ఆంధ్ర పృధ్విరాజ్ అని పిలిచేవారు నటించిన సినిమాలు సీతాకల్యాణం (1934) కీచక వధ (1936) (కీచక పాత్ర) మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936) (దుర్యోదనుడి పాత్ర) చిత్రనలీయం (1938) (శాపానికి ముందు నలుడి పాత్ర)