Sandeep Kishan-సందీప్ కిషన్
పరిచయం (Introduction) : Sandeep Kishan-సందీప్ కిషన్ చెన్నై లో పుట్టిన పెరిగిన తెలుగు నటుడు . మొదట ఇతను గౌతం మీనన్ దగ్గర అసిస్టేంట్ డైరెక్టర్ గా 1 సం.కాలము చేసారు. 2009 లో ప్రస్థానం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . జీవిత విశేషాలు (profile) : పేరు : Sandeep Kishan-సందీప్ కిషన్, పుట్టిన ఊరు : చెన్నై , పుట్టిన తేదీ : 07-మే-1987, తండ్రి : వ్యాపార వృత్తి. , తల్లి : ఆల్ ఇండియా రేడియో లో పనిచేసారు. చదువు : డిగ్రీ - లయోలా కాలేజీ -చెన్నై , uncle : సినిమాటోగ్రాఫర్స్ -- chota K. naidu and shyam k.Naidu, నివాసము : హైదరాబాద్ , నటించిన సినిమాలు (filmography ): 2009 - ప్రస్థానం లో చిన్న గా, 2010 -- స్నేహ గీతం లో అర్జున్ గా , 2011-- shor in the City -- hindi as Sawan గా , 2012 -- రొటీన్...