Posts

Showing posts with the label సుబ్బరాజు

సుబ్బరాజు , Subbaraju(actor)

Image
పరిచయం : కంప్యుటర్ రిపేరు చేయడానికి వెళ్ళిన వాడికి , సినిమా ఛాన్స్ దొరికింది . కృష్ణ వంశీ " ఖడ్గం " సినిమా లో టెర్రరిస్ట్ పాత్ర వేయమంటే వేసారు . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ల లో 93 సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : సుబ్బరాజు , ఊరు : భీమవరం ,- నాన్న : పెనుమత్స రామకృష్ణ రాజు , - డి.యన్.ఆర్ .కాలేజి లో లెక్చరర్ . అమ్మ : విజయలక్ష్మి , తోబుట్టువులు : ఒక అన్నయ్య - సంస్కృత లెక్చరర్ . చదువు : బి.యస్ .సి . కెమిస్ట్రీ , సాఫ్ట్వేర్ ప్రోఫెసనల్స్ ,-- కంప్యూటర్ రిపైర్లు ఉద్యోగం : కంప్యూటర్ రిపైర్లు డెల్ కంప్యూటర్స్ - హైదరాబాద్ , నటించిన కొన్ని సినిమాలు : విలన్ గా : ఖడ్గం ,2003 గుడ్ నిఘ్త్ -2003 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి -2004, ఆర్య -2004, శ్రీ ఆంజనేయ , -2004 షాక్ -2006, ఘర్షణ -2004 , అల్లరి పిడుగు -2005 , సోగ్గాడు -2005 , ససిరేఖా పరిణయం -2009 నీనిన్తే -2009 , బుజ్జిగాడు ,-2008 , పరుగు ,2008 , కంత్రి ,-2008 , తులసి - 2008 , దేశముదురు ,2007, యోగి ,2007 , పాజిటివ్ రోల్స్ : సదా మీ సేవలో , పోకిరి ,-2006 రక్ష , తమిళం : యం . కుమరన్ సన్నాఫ్...