Posts

Showing posts with the label తులిప్ జోషి

తులిప్ జోషి , Tulip Joshi

Image
- - - - - - - - - - - -- -- పరిచయం : తులిప్ జోషి బాలీవుడ్ నటి , Villain 2003 సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయ్యింది . పుట్టిన తేది : September 11/1979. పుట్టిన స్థలం : ముంబై . తండ్రీ : గుజరాతీ ఇండియన్ ఫాదర్ , తల్లి -------: లెబనీస్ అమెరికన్ మదర్ , సిస్టర్స్ ----: ఇద్దరు -సేల్ఫి , మోనాలిసా, భర్తా ------: రజత్ బేడి . నెవ్యూ ----: వివన్న్, నైస్ ------: వేరా , చదువు --: graduated in food science and chemistry. తెరంగేత్రం : తులిప్ జోషి ఫెమినా మిస్ ఇండియా పోటీలలో 2000. లో పాల్గొన్న గెలుపొందలేడుగాని చాల మందియాడ్ ఏజెన్సీ ల దృష్తి పదినందువలన పాండ్స్ , పెప్సి , సియరం , బి.పి.యల్. మొదలగు వ్యాపార ప్రకటనలలోనటించారు . దర్శకుడు 'యాష్ చోప్రా ' తనయుడి "ఆదిత్య చోప్రా" భార్య ' ఈమెకు స్నేహితురాలు కావడం వలన " Mere Yaar Ki Shaadi Hai. " లో నటించే చాన్స్ దొరికింది , తరువాత ఎన్నో హిందీ సినిమాలలో నటించారు . వెన్నుపూస భాద వలన కొన్నాళ్ళు నటనకు దూరమైనా తిరిగి నటిస్తున్నారు . నటించిన తెలుగు సినిమాలు : విలన్ -2003. కొం...