Posts

Showing posts with the label Bhama (Actress)

భామ ,Bhama (Actress)

Image
పరిచయం : భామ మలయాళీ నటి .. లోహితాదాస్ దర్సకత్వంలో "నివేద్యం(2007)"అనే మలయాళం సినిమా ద్వారా తెరంగేట్రంచేసారు . టీవీ ప్రోగ్రాం "తాళి" లో నటించారు . మలయాళంలో రెన్దెవ సినిమా హరీన్ద్రన్ "Oru Nishkalankan'(2007) " పెద్దగా సుక్సేస్స్ అవలేదు .తరువాత Director Johny Antony's Cycle opposite to playback singer Vineeth Srinivasan. . .చేసారు . తెలుగు లో " మంచివాడు " సినిమా ద్వారా తనీష్సరసన నటిస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : భామ , పుట్టిన ఊరు : మన్నర్కాడు - కొట్టాయం దగ్గర --కేరళ తండ్రి : రాజేంద్ర కురుప్ (లేట్), తల్లి : గృహిణి , తోబుట్టువులు : ఒక అక్క , ఒక చెల్లి , తొలి సినిమా : నివేద్యం (మలయాళం ) ఫిల్మోగ్రఫీ : తెలుగు : మంచివాడు , Filmography Number Film Year Language Notes 1 Nivedyam 2007 Malayalam Average 2 Hareendran Oru Nishkalangan ? 2007 Malayalam Flop 3 Cycle 2007 Malayalam Super Hit 4 Ellam Avan Seyyal 2008 Tamil Average 5 One Way Ticket 2008 ...