Posts

Showing posts with the label Lakshmipathi Chittajallu- లక్ష్మిపతి చిత్తజల్లు

లక్ష్మిపతి చిత్తజల్లు , Lakshmipathi Chittajallu

Image
పరిచయం : చిత్తజల్లు లక్ష్మేపతి మంచి హాస్య నటుడు . మాటలోనూ ,చుపులోను ,వ్యంగ్యంతో ఆకట్టుకున్న మహానటుడు. టి.వి .కార్య క్రమాల వ్యాక్యతా గా జనాని కి చేరువయ్యారు , సుమారు 40- సినిమాలలో నటించారు , ప్రొఫైల్ : పుట్టిన స్థలం : కోరుకొండ , తూర్పుగోదావరి జిల్లా . తమ్ముడు : శోభన్ బాబు (నటుడు) . మరణము : 07-ఫిబ్రవరి -2008. నటించిన కొన్ని సినిమాలు : మురారి, పెదబాబు , ఆంద్రుడు , అల్లరి , ఎవడిగోల వాడిది , ====================================== Visit my website : dr.seshagirirao.com