కొండ కృష్ణం రాజు , Konda Krishnam Raju
పరిచయం : కొండ కృష్ణం రాజు ... తెలుగు సినీ నిర్మాత . ఎక్కువగా నందమూరి బాలకృష్ణ సినిమాలే చేశారు. ఈ యన నిర్మించిన నాగార్జున "శ్రీ రామదాసు " ను ఆరు భాషలలోనికి డబ్బింగ్ చేశారు . హిందీ లో 'శ్రీ రామ్ మందిర్ " అనే టైటిల్ " తో చేశారు . ప్రొఫైల్ : పేరు : కొండ కృష్ణం రాజు వ్రుత్తి : సినీ నిర్మాత , ఊరు : కాకినాడ ఫిల్మోగ్రఫీ : శ్రీ రామదాసు (2006) - producer భక్త రామదాసు (2006) - produce విజయేంద్ర వర్మ with బాలకృష్ణ