కీర్తి చావ్లా-KeerthiChawla
పరిచయం : " ఆది " చిత్రంలో నీ నవ్వుల తెల్లదన్నాన్ని ..... పాట గుర్తుంటే హీరోయిన్ కీర్తిచావ్లా కూడా గుర్తుంటుంది . పారిజాత పుష్పంలా ఆ పాటలో కనిపించే కీర్తిచావ్లాకు ఆ తరువాత తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు . మరైతే ఇప్పడు కీర్తి ఏమైనట్లు అనుకుంటున్నారా ....? ఆమెకేం కాలేదు లెండి . కోలివుడ్ లో తన సత్తా నిరూపించుకునే పనిలో ఉంది . గ్లామర్ పాత్రలకు తాను ఎప్పడు సిద్దమే అంటున్న ఈ ముద్దుగుమ్మ అవసరమైతే ముద్దు సన్నివేశాలలో కూడా నటించేందుకు అభ్యంతరం లేదని అంటుంది . సినిమాలలో ముద్దు సన్నివేశాలు సహజమేనని తన లిమిట్స్ తనకు తెలుసని వయ్యారాలు వలకబోస్తుంది . ప్రొఫైల్ : పుట్టిన తేది : 09 - డిసెంబర్ తొలి చిత్రం: ఆది-2002 సొంత ఊరు: ముంబై అనుకూలాంశం: ఎక్స్ పోజింగ్ కు సుముఖం ప్రతికూలంశం: నటన పెద్దగా రాదు నటించిన తెలుగు సినిమాలు : నేనంటే ఇష్టమేనా? ' అతడే ' ఆది 2002, సూర్య . ఫిల్మోగ్రఫీ-తమిళం ఆని ( 2005 ) ఆల్వార్ ( 2007 ) ......