శ్రద్ధ దాస్ , Shraddha Das (Actress)
============================================ పరిచయం : శ్రద్ధా దాస్ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చిన నటి , మోడల్ గా చేసేటపుడు 'లాహోర్ 'సినిమాలో ఛాన్స్ ద్వార సినీ రంగ ప్రవేశం జరిగింది . ప్రొఫైల్ : పేరు : శ్రద్దా దాస్ , మతము : హిందూ -బెంగాలీ పుట్టిన ఊరు : ముంబై - మహారాష్ట్ర , పుట్టిన రోజు : 05 - మార్చ్-1987. నాన్న : బిజినెస్స్ మేన్ , తోబుట్టువులు : ఒక తమ్ముడు , చదువు : యం.ఎ. --జర్నలిజం , కెరీర్ ప్రా్రభ: 2008, మొదటి సినిమా : "లాహోర్"-హిందీ సినిమా , సినీరంగ ప్రవేశం : చదువు అయిన తరువాత దియేటర్ కి పనిచేసారు ఆ తరువాత ప్రింట్ మీడియాలో దాదాపు 400 ప్రకటన కు మోడలింగ్ చేసారు . సుస్మితా షేన్ ను ఆదర్సముగా తీసుకున్నారు . ప్రకటనల మోడలింగ్ సూచి సినిమా ఛాన్స్ లువచ్చాయి . నటించిన సినిమాలు : సిద్దు ఫ్రం శ్రీకాకుళం -2008, టార్గెట్' 2009 ఆర్య-2 -2009 లాహోర్ - హిందీ-2009 రోమియో , అధినేత , డైరీ -2009, 18, 20 లవ్ స్టొరీ - భారతి గా ౨౦౦౯ source : ఈనాడు ఆదివారము 02/ఆగష్టు/2009. ============================ vis...