Posts

Showing posts with the label Suresh Krishna(director)

సురేష్ కృష్ణ , Suresh Krishna(director)

Image
పరిచయం : సినీ ఫిలిం director ... దక్షిన భారత భాషా చిత్రాలు ఎక్కువగా చేసారు . ప్రొఫైల్ : పేరు : Suresh Krishna , పుట్టిన తేది : x - x - 1956 , పుట్టిన ఊరు : చెన్నై , చదువు : బి.కాం , ఉద్యోగం : యల్.వి.ప్రసాద్ ల్యాబ్ లో accountent గా చేసారు భార్య : అభిరామి ( పెళ్లి సం . 1985 ) భావ : కామెడీ సీరియల్ దర్శకుడు - వెంకటేష్ ( కేబుల్ వెంకటేష్ - దీప వెంకట్ తండ్రి ( నటి )), ఫిల్మోగ్రఫీ : తెలుగు > 2006 -అస్త్రం -విష్ణు మంచు -తెలుగు 2003 -రాఘవేంద్ర -ప్రభాస్ -తెలుగు 1997 -మాస్టర్ -చిరంజీవి - తెలుగు 2009- మేస్త్రి - దాసరి నారాయణరావు - తెలుగు ఫిల్మోగ్రఫీ : total Year -Film -Actor -Language 2009 - అరుముగం - భరత్ - తమిళ్ 2007 - పరట్టై ఎంగిర అజ్హగు సుందరం - ధనుష్ - తమిళ్ 2006 -- రోకీ : ది రెబల్ - జాయెద్ ఖాన్ - హిందీ 2006 - అస్త్రం - విష్ణు మంచు - తెలుగు 2004 - గజేంద్ర - Vijaya కాంత్ - తమిళ్ 2003 - రాఘవేంద్ర - ప్రభాస్ - తెలుగు...