Posts

Showing posts with the label అరవిందస్వామి

అరవిందస్వామి , AravindSwamy

Image
అరవింద స్వామి ఒక ప్రముఖ తమిళ నటుడు . ఈయన 31-జూన్-1967 లో చెన్నై లో జన్మంచారు. కామర్స్ లో డిగ్రీ చెన్నై లయొలా కాలేజి లో చదివేరు,మాస్ట్ర్ డిగ్రీ కోసం యు.యస్.ఎ. వెళ్లి, తల్లి అనారోగ్యం కారణం గా పూర్తికాలేదు.1993లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.తనకి భార్య , కూతురు-ఆధిర , కొడుకు-రుద్ర ఉన్నారు.తమిళం ,తెలుగు, మలయాళం,హిందీ, సినిమాలలో నటించారు. కొన్ని చిత్రాలు : రోజ, బోంబె., మౌనం, ఇందిర.