Posts

Showing posts with the label Venkatesh Daggupati(దగ్గుబాటి వెంకటేష్)

దగ్గుబాటి వెంకటేష్,Venkatesh Daggupati

Image
============================================================= పరిచయం : విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు . ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీసు రికార్డు కలిగిన రామనాయుడు కుమారుడు . ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు . ఫరా , తబు , దివ్యభారతి , గౌతమి , ప్ర్రేమ , ఆర్తీ అగర్వాల్ , ప్రీతి జింతా , కత్రినా కైఫ్ , అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు . సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్ . సౌందర్య తో ఆయన ఏడు సినిమాలు చేసారు . మీనా తో నాలుగు సినిమాలు చేసారు . ఆ నాలుగు విజయం సాధించాయి . అవి చంటి , సుందరకాండ , అబ్బాయిగారు , సూర్యవంశం . ఆర్తీ అగర్వాల్ తో మూడు సినిమాలు చేసారు . అవి నువ్వు నాకు నచ్చావ్ , వసంతం , సంక్రాంతి . ఆమూడు కూడా విజయం సాధించాయి . వెంకటేష్ రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు . ప్రేమ , ధర్మచక్రం , గణేష్ , కలిసుందాం రా ...సినిమాలు వెంకటేష్ కు నంది అవార...