వహిదా రెహ్మాన్ , Wahida Rehman
పరిచయం : భారతీయ వెండితెర మీద చంద్రవదన గా ప్రసంసలన్డుకున్న ఏకైక తార వహీదా రెహ్మాన్ . బాలీవుడ్ నటి . ప్రొఫైల్ : స్వంత ఊరు : హైదరాబాద్ , నాన్న : ఐ.ఎ.యస్. ఆఫీసర్ . ఉద్యోగ రీత్యా ఊల్లుతిరుగుతూ చివరికి విశాఖపట్నం లో స్థిరపడ్డారు . ప్రత్యేకత : భారత నాట్యం వచ్చును. తండ్రిసహకారము తో విశాఖ లో నే మదటి నాట్య ప్రదర్సన ఇచ్చి మంచి పేరుతెచ్చుకున్నారు . తండ్రి మరణం : వహీదా 13-వ ఏట నే తండ్రి మరణించారు. తోబుట్టువులు : ముగ్గురు అక్కలు , వహీదే చిన్నది. మొదటి సినిమా : జయసింహ (తెలుగు) . టాలీవుడ్ నుండి బాలీవుడ్ ప్రవేచించారు . గురుదత్ గారు చేసిన "సి.ఐ.డి. లో వేశ్య పాత్ర దొరికింది . తరువాత వరుసగా " ప్యాసా , కాగజ్ కె ఫూల్ , చౌదవి కా చాంద్ , సాహిబ్ బీ బీ ఔర్ గులాం , గైడు , ఇలా ఎన్నో ,ఎన్నెన్నో , అక్కడే స్థిరపడిపోయింది . గురుదత్ తో ప్రేమ ఫెయిల్ అయ్యింది . పెళ్లి : 1974- లో కమల్జిత్ ని వివాహమాడింది. పిల్లలు : ఇద్దరు . కాస్వి , సోహైల్ , బెంగళూరు లో స్థిరపడ్డారు. అవార్డ్స్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ అవార్డుకు అలనాటి నటి వహిదా రెహ్మాన్ ఎంపికయ్యారు. 2006 ఎన్టీఆర్ అవ...