Posts

Showing posts with the label ప్రసాద్ కోట

ప్రసాద్ కోట , Prasad Kota

Image
పరిచయం : కోట ప్రసాద్ ... కోట శ్రీనివాసరావు కుమారుడు . ... తండ్రి కి వారసుడు గా -- జె . డి . చక్రవర్తి దర్సకత్వం లో జగపతి బాబు కధానాయకుడు గా వచ్చిన " సిద్ధం " సినీ మా ద్వార పరిచయమయ్యాడు . విలన్ గా నటించారు . ప్రొఫైల్ : పేరు : కోట ప్రసాద్ , తండ్రి : కోట శ్రీనివాసరావు , తల్లి : రుక్మిణి , చదువు : యం . బి . ఎ . నివాసము : హైదరాబాద్ , సొంత ఊరు : కంకి పాడు .. విజయవాడ దగ్గర . భార్య : మోనాలీ పిల్లలు : ప్రసాద్‌కు కోటా శ్రీనివాసరావు (7), కోటా హర్ష(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మతము : హిందూ -బ్రాహ్మిన్ , మరణము : 20/06/2010 ఆదివారము రోడ్ యాక్షిడెంట్ లో చనిపోయారు . తండ్రికి ఒక్కడే కొడుకు . ఫాదర్స్ డే రోజున చనిపోయి తండ్రి కోటా శ్రీనివాసరావు కి దు:ఖ్ఖాన్ని మిగిల్చేరు . నటించిన సినిమాలు : సిద్ధం , సలీం గా . వాడు వీడు ఇంకొకడు ,