పద్మనాభం.బి,Padmanabham
======================================== పరిచయం : హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా మరియురంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఈయన తొలితెలుగుసినిమా విడుదలైన సంవత్సరం 1931.సుమారు 400 సినిమాలకు పైగా చేసారు. ప్రొఫైల్ : పేరు : Basavaraju Venkata Padmanabha Rao, పుట్టిన తేది : ఆగస్టు 20వతేదీన 1921, పుట్టిన ఊరు : కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి : శాంతమ్మ. తండ్రి : బసవరాజువెంకటశేషయ్య కులము : హిందూ బ్రాహ్మిన్ , ఉద్యోగం : కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు. ఈయన తాతసుబ్బయ్య కూడా కరణమే. ఇష్టాలు :ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచిపద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీవస్త్రాప...