రీమా సేన్,Reemashen
------------------------------------------------------ పరిచయం : రీమాసేన్ : హిందీ , తెలుగు , తమిళం. మలయాలం , కన్నడం లో ఎన్నో చిత్రాలు నటించారు. ఈమె బెంగాలీ అమ్మాయి .తమిళంలో మొదటిసారిగా నటించిన చిత్రం మిన్నలే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కావడంతో తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించింది. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోగల నటనాభిశాలి ఆమె. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేకమైన అభిమానాల్ని సంపాదించుకున్న ఈ పంజాబి మగువ. తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రీమాసేన్ 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. రిమాసేన్ కొల్‌కతాలో 29 అక్టోబర్ 1981లో జన్మించింది. సెయింట్ థామస్ గర్ల్‌స స్కూల్‌లో చదువుకుంది. పలు కారణాల రీత్యా ఆమె కుటుంబం ముంబయ్‌కు మారింది. సినీ రంగంలోకి రాకముందు మోడలింగ్, పలు ప్రకటనల్లో నటించింది. ‘చాందీని రాతిన్’ లాంటి వీడియో ఆల్బమ్‌లో కనిపించింది. వ్యాపార ప్రకటనల్లో ఎక్కువగా ...