Posts

Showing posts with the label Prashanth Thyagarajan

ప్రశాంత్ త్యాగరాజన్ , Prashanth Thyagarajan

Image
------------------------------------------------------------------------------------------------ పరిచయమ : ప్రశాంత్‌ ప్రముఖ నటుడు త్యాగరాజన్‌ కుమారుడు. తండ్రి త్యాగరాజన్‌ ,పేకేటి శివరాం అల్లుడు. ప్రొఫైల్ : పుట్టిన తేది : April 6, 1973 పుట్టిన స్థలం : చెన్నై మాతృ భాష : తమిళం . తండ్రి : త్యాగరాజన్ . తల్లి : శాంతి . సిస్టర్ : ప్రీతి . భార్య : గ్రుహలక్ష్మి ( విడాకులు అయినవి ) పెళ్లి తేది - September 1, 2005 చదువు : Computer Graphics and Multimedia మూవీస్ ఇన్ తెలుగు చామంతి --ప్రశాంత్ రోజా జీన్స్-- ప్రశాంత్ ఐశ్వర్యరాయ్ జోడీ --ప్రశాంత్ సిమ్రాన్ మహారాణి --ప్రశాంత్ దేవయాని తొలి ముద్దు ప్రేమ విజయం లట్టి ప్రేమ సిక్కరం ప్రేమపత్తం అల్లరిప్రేమ దొంగ దొంగ పోలీస్'