కృష్ణకుమారి,Krishna Kumari
------------- పరిచయం : కృష్ణకుమారి పాత తరం తెలుగు సినిమా కథానాయిక. ఈమె పశ్చిమబెంగాల్ లో 1933 సంవత్సరంలో జన్మించారు. షావుకారు జానకి ఈమెకుపెద్దక్క. తెలుగు సినిమా తెరకు నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారాపరిచయం అయ్యారు. ప్రముఖ పాత హిరోలైన ఎన్.టి.రామారావు, అక్కినేనినాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య లతో ఎన్నో పాత్రలు పోషించారు. ప్రొఫైల్ : పేరు : కృష్ణ కుమారి. పుట్టిన స్థలము : నౌహతి -వెస్ట్ బెంగాల్ , ఈమె నాన్న గారు ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్ లో ఉండేవారు . పుట్టిన తేది : * - * - 1933 ప్రస్తుత నివాసము : Bangalore, Karnataka. చదువు : మెట్రిక్ పూర్తయ్యే సరికి అస్సాం లో వున్నారు ,ఇంటర్ మద్రాసు లో జరిగింది , ఎత్తు : 5' 5'' , భర్త : అజయ్ మోహన్ - రాజస్థానీ - కలకత్తా లో ఉండేవారు . పెళ్లి తేది -16 మార్చ్ 1969 -ఇప్పుడు బెంగుళూర్ లో నివాసము , పిల్లలు : ఒక్కరే . అమ్మాయి -పెల్లైనది అక్క : సావుకారి జానకి , ఫిల్మోగ్రఫీ - నటిగా ఫూల్స్ (2003) - గెస్ట్ రోల్ గుణవంతుడు (1975) యశోద Krishna (1975) నేరము శిక్ష (1973) మనవడు దానవుడు (1972) భార్య బిడ్డలు (...