Posts

Showing posts with the label Viswateja

విశ్వతేజ , Viswateja

Image
పరిచయం : చిన్ననాడే మేన బావ నటనకు ప్రభావితమై , అదే ప్రేరణ గా తీసుకుని నటనని వ్రుత్తి గా ఎన్న్చు కున్నప్పుడు , తండ్రీ చెప్పిన మాటలకూ విలువిచ్చి చదువుకు ప్రాధాన్యమిచ్చిన వినయశీలి . నటనకు సంబంధించిన కోర్సు చేసి కుడా డైరెక్టర్ వ్యూ లో నటుడు ఎలా ఉండాలో తెలుసుకున్ నటన లోకి అడుగు పెట్టాలనే కోరికతో అప్రెంటిస్ దగ్గర నుండి , అసిస్టంట్ డైరెక్టర్ దాక పయనించిన ఈ యువకుడు ' మెగా స్టార్ ' చిరంజీవి కి మేనమామ కొడుకైనప్పటికీ , చిన్రంజీవి సిని పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఆదర్శం గా తీసుకొని ప్రూవ్ చేసి చూపించారు . " హ్యాపీ జర్నీ " చిత్రము ద్వార తెలుగు తెరకు హీరో గా పరిచయమయ్యారు . ఈ సినిమాలో మధుశాలిని - హీరోయిన్ . ప్రొఫైల్ : చదువు : బి . ఈ . Mechanical , ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో డిప్లమో చేసారు . ఊరు : మొగల్తూరు , నానా : శ్రీనివాసరావు చేసిన కొన్ని సినిమాలు : హ్యాపీ జర్నీ . సత్యమ - సినిమా అసిస్టెంట్ దర్శకుడు గా పందెం ,