ఆశిష్ విద్యార్థి , AshishVidyarthi
-------------------------------------------------------------------------------------- పరిచయం : ఆశిష్ విద్యార్ది కేరళ లోని తెళ్లిచెర్రి లో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు.తల్లి ' రేబా విద్యార్ది' మంచి పేరున్న 'కధక్' డాన్సర్. ఈయన ఢిల్లి లో పెరిగి పిద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో 'విలన్'గా మంచి పేరుంది. సినిమా కి విలన్ నే ముఖ్యం అంటాడీయన ,, చివరి లో హీరో సినిమా అంతటినీ తనచుట్టూ తిప్పుకొని ఎంజ్యోయ్ చేస్తాడు. జీవిత విశేషాలు (ప్రొఫైల్ ): పేరు : ఆశిష్ విద్యార్ధి , పుట్తిన తేదీ :1967-ఫిబ్రవరి-12 (ఇంకో తేది -- 19-జూన్-1962), పుట్తిన ఊరు : తెల్లిచెర్రీ(Tellicherry)-kerala state, తల్లి : రేబ విద్యార్ధి - కథక్ డాన్సర్ , తండ్రి : గోవింద విద్యార్ధి - మలయాళీ థియేటర్ పర్షనాలిటీ , నటించిన కొన్ని సినిమాలు ; Telugu అలా మొదలయింది (2010) రక్త చరిత్ర (2010) వరుడు (2010) అదుర్స్ (2009) గణేష్ (2009) కొంచెం కొత్తగా (2008) కంత్రి (2008) – శేషు ఒంటరి (2008) – మహాన్కలి చిరుత (2007) – మత్తు భై అతిధి (2007) – Danny Bhai తులసి (2007) లక్ష్యం (2007) – DIG అన్నవ...