కమల్ కామరాజు , Kamal Kamaraju
పరిచయం : కమల Kamaraju హైదరాబాద్ లో ఒక ఆఅర్కిటెక్షిరర్ (Architecture). తన ఇంట్రెస్ట్ కొద్ది ఫిల్మ్ ఇండస్ట్రీ లోప్రవేచించి చంద్రశేకర్ యేలేటి ద్వార ఆర్ట్ డైరెక్టర్ రవి దగ్గర అసోసియేట్ గా 'అనుకోకుండా ఒక రోజు' సినిమా లో పనిచేసారు . తరువాత " ఛత్రపతి " సినిమా కు పని చేస్తున్నప్పుడు ప్రభాస్ కి ఫ్రెండ్ గా ఆ సినిమాలో నటించే అవకాసంవచ్చింది . "గోదావరి " లో ఐ పి యస్ రోల్ వేసారు . ముద్ర ఏజెన్సీ ద్వార కొన్ని యాడ్స్ కూడా చేసారు . ప్రొఫైల్ : పేరు : కమల్ కామరాజు , పుట్టిన ఊరు : గాంధీ ఆశ్రం , సేవాగ్రం - మహారాష్ట్ర , పెరిగిన ఊరు : హైదరాబాద్ , అమ్మ & నాన్న : గవర్నమెంట్ ఉద్యోగులు , చదువు : ఇంజినీరింగ్ , అభిమాన నటులు : అమితాబ్ బచ్చన్ , దిలీప్ కుమార్ నటించిన సినిమాలు : ఛత్రపతి , గోదావరి , ఆవకాయ బిరియాని ( 2008 ). (Source : సితార )