Posts

Showing posts with the label Raveena Reddy(singer)-రవీనా రెడ్డి(గాయని)

singer Raveena Reddy-రవీనా రెడ్డి(గాయని):

పరిచయం (Introduction) :  'బంతి పూల జానకి' పాటతో తెలుగు వారి మనసును దోచుకున్న మరో సింగర్ 'రవీనా రెడ్డి'. బెంగుళూరు కు చెందిన ఈ సింగర్. అయిదు ఏళ్ల వయసు నుంచి సంగీతం నేర్చుకొని తన పాటలతో మైమరిపించేస్తుంది. 'ఆరెంజ్', 'రంగం', 'ఎవడు', 'బలుపు'లాంటి సినిమాల్లో రవీనా పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి. జీవిత విశేషాలు (profile) :  పేరు : రవీనా రెడ్డి (సింగర్), పుట్టిన ఊరు : బెంగళూరు, పాటలు పాడిన తెలు  సినిమాలు (filmography ): ఆరెంజ్  ,   రంగం ,  ఎవడు ,  బలుపు , ===========================  visiti my website > Dr.Seshagirirao-MBBS.