Posts

Showing posts with the label Laila

లైలా, Laila

Image
పరిచయం : లైలా బాలీవుడ్ నటి అయిన ... తమిళ్ , తెలుగు , మలయాళం , కన్నడ , హిందీ బాషల లో ఎన్నో సినిమాల లో నటించారు . ప్రొఫైల్ : పేరు : లైలా మెహ్డిన్ , పుట్టిన తేది : 24 అక్టోబర్ 1980 ( Scorpio ), పుట్టిన స్థలం : ముంబై , మాతృ భాష : గోవా నేసి ( Goanese ) , ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతారు , చదువు : బి . ఎ . భర్త : మెహ్ది - ఇరానియన్ బిజినెస్ మాన్ ( మ్యారేజ్ డే - 06 జనవరి 2006 ), పిల్లలు : ఒక అబ్బాయి . మొదటి సినిమా : విజయ్ కాంత్ స్టార్టర్ ఫిలిం " kallazhagar " ఫిల్మోగ్రఫీ తమిళ్ కల్లగర్ రోజవనం తిరుపతి ముదల్వన్ పర్తేన్ రాసితేన్ దీన దిల్ అల్లి తన్ద వానం నంద కామర్సు ఉన్నాయ్ నినైతు త్రీ రొసేస్ గంబీరం జైసుర్య ఉల్లం కేత్కుమే కంద నాల ముదల్ పరమసివన్ తెలుగు ఎగిరే పావురమా పెళ్లి చేసుకుందాం పవిత్ర ప్రేమ శుభలేఖలు లవ్ స్టొరీ 1999 నా హ్రిదాయంలో నిదురించే చెలి ఖైది గారు ఉగాది Mr & Mrs శైలజ కృష్ణమూర్తి కన్నడ ...