అమల పాల్ ,Amala Paul Kerala Actress(Malayali actress)
పరిచయం (Introduction) : ''నాన్న'' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమల పాల్ స్టార్ తిరిగింది . రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న " బెజవాడ రౌడీలు " సినిమా లో చాన్స్ దొరికేటట్లు ఉంది . మంచి అందము , ఆకృతి ఉన్న ఈమే కేరళ కుట్టి . ఈమెకు తమిళం లో చాలా ఆఫర్లు వస్తున్నాయి. జీవిత విశేషాలు (profile) : పేరు : అమలా పౌల్ , పుట్టిన తేదీ : 26-10-1991 , పుట్టిన ఊరు : కోచి , ఎర్నాకుళం దరి (కేరళ) , ఇతర పేర్లు : అనఖ , మతము : క్రిస్టియన్ , తల్లి దండ్రులు : పాల్ వర్ఘీష్ , అన్నిసి పాల్ , చదువు : +2 అయినతరువాత బి.ఎ (ఇంగ్లిష్ ) , తోబుట్టువులు : అన్నయ్య -అబిజిత్ , మొదటి ఫిల్మ్: Neelathaamara, ఇష్టపదే రంగు : తెలుపు , తొలిపరిచయం : ముందు మోడలింగ్ చేశాను. కాలేజీ ర్యాంపుపైనే నా కెరీర్ ప్రారంభమైంది తొలి చిత్రం : 'నీలతామర'లో నటించా. అదేమంత గుర్తింపు తేలేదు. తరువాత 'మైనా' నటిగా మంచిపేరు తెచ్చింది తెలుగులో : 'బెజవాడ'లో నాగచైతన్యతో కలిసి నటించాను. ఆ తరువాత సిద్ధార్థతో 'లవ్ ఫెయిల్యూర్'... ఇంకా కొన్ని చిత్రాల్లో నటించాల్సి ఉంది కుటుంబం : అమ్మానాన్న కస్టమ్స్‌లో ఉద...