Posts

Showing posts with the label Sudeepa (Pinki) - సుదీప(పింకీ)

సుదీప(పింకీ) , Sudeepa (Pinki)

Image
పరిచయం: ఆధునిక సినిమా చెల్లి గా పిలువబడే సుదీప నువ్వునాకు నచ్చావు సినిమా లో పింకి పాత్ర ద్వార తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు వచ్చింది .. సుదీప. . . బాలనటిగా సినిమా ప్రయాణం మొదలు పెట్టి.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన ఆమె మంచి నటి .సినిమాల్లో మార్పులు వచ్చినట్టే సినిమాలోని పాత్రల్లో కుడా గణనీయం గా మార్పులు వచ్చాయి. గతం లో హీరో కు ఒక చెల్లి ఉంది అంటే ఆ పాత్ర ముగింపు ఎలా ఉంటుందో ప్రెక్షకులకు ముందే అర్ధమయ్యేది . తరువాత ఈమె ఎన్నో సినిమాలలో నటించారు .  profile : పేరు : సుదీప (పింకీ), పుట్టిన తేదీ : 28-ఫిబ్రవరి-1987. మాతృభాష : తెలుగు , మాట్లాడే ఇతర భాషలు : తమిళం , ఇంగ్లిష్ , ఊరు : తాడేపల్లి గూడేం , తల్లి : రాపర్తి సత్యవతి (క్లాసికల్ డాన్సర్ ), తండ్రి : రాపర్తి సూర్యనారాయణ(క్లాసికల్ డాన్సర్ ).  తాత : లేటు .. కె . సత్యం ((క్లాసికల్ డాన్సర్ ),  భర్త : కె. శ్రీరంగనాధ్-సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ,  నివాసము : హైదరాబాద్ ,  మొదటి సినిమా : ఎమ్‌.ధర్మరాజు ఎం.ఏ., (1994), సుదీప నటిచిన కొన్ని సినిమాలు : నువ్వు నాకు నచ్చావు (2001), తెలుగోడు ...