Posts

Showing posts with the label Gayatrirao

గాయత్రి రావు , Gayatrirao

Image
=========================================================== పరిచయం (introduction): గాయత్రి రావు నటి బెంగలోర్ పద్మ కూతురు . హాపీ డేస్ చిత్రము తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. చదువు ౧౦+౨(టెన్ ప్లుస్ టు) పుర్తినది . భారత నాట్యం , కుచిపుడి , చేయగలదు, వీణ , మృదంగం వాయించడం వచ్చును. జీవిత విశేషాలు (Profile) : పేరు : గాయత్రీ రావు , పుట్టిన తేదీ : పుట్టిన ఊరు :హైదరాబాద్ , అమ్మ : బెంగుళూరు పద్మ , పెరిగిన ఊరు : బెంగళూరు , హైదరాబాద్ , చదువు : 10 + 2 సెంట్ యాన్స్ కాన్వెంట్ , సినిమాలు (Filmography) : హ్యాపీ డేస్ telugu (2007),and హ్యాపీడేస్ మళయాలం , ఆరెంజ్ , Ek police (2008). 2011-- గాయత్రీ తెలుగు . 2011-- కొటె కన్నడ , 2002 లో ' కలుసుకోవాలి ' , తెలుగు ,