Posts

Showing posts with the label Kalpika Ganesh-కల్పిక గణేష్

Kalpika Ganesh-కల్పిక గణేష్

Image
మూలము : ఈనాడు వసుందర-05-ఆగస్ట్ -2014. పరిచయం (Introduction) : ఒకప్పుడు కాలేజీ టాపర్‌. తరవాత యానిమేషన్‌ కోర్సు చేసింది. అదయ్యాక ఓ సంస్థలో ఉద్యోగం. అయినా ఏ అవకాశం ఎప్పుడు, ఎందుకు వస్తుందో తెలియదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ దిశగా కష్టపడాలి. అప్పుడే మరిన్ని అవకాశాలు వస్తాయి. 'నేను అదే చేశాను' అంటోంది కల్పిక గణేష్‌. సహాయనటిగా 'సీతమ్మవాకిట్లో..' 'జులాయి' లాంటి సినిమాల్లో నటించి.. నాయికగా చేసే స్థాయికి చేరుకుంటుMdi. ప్రయాణము - తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశము అయినది.   జీవిత విశేషాలు (profile) :  పేరు : కల్పిక గణేష్ (Kalpika Ganesh), ఊరు : హైదరాబాద్ ,  నాన్న : గణేష్(ప్రభుత్వ ఉద్యోగి  ,  అమ్మ : ఇందుమతి (గృహిణి),  చదువు : బి.ఎస్సి , మల్టీమీడియా(కంప్యూటర్ ), తోబుట్టువులు : ఒక అన్నయ్య ,  ఉద్యోగము : at “Value Labs”, Hitech City. నచ్చిన నటీనటులు : Kajol Devgan and Sridevi. కెరీర్ : ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకు బూగీవూగీ షోకి సంబంధించి హైద...