Posts

Showing posts with the label Naga chaitanya -నాగ చైతన్య

నాగ చైతన్య (నాగార్జున కొడుకు), Naga chaitanya (Nagarjuna son)

Image
  పరిచయం : నాగ చైతన్య , నాగార్జున మొదటి భార్య కొడుకు , అక్కునేని నాగేశ్వరరావుముద్దుల మనుమడు , తెలుగు సినీ నటుడు . ప్రొఫైల్ : పేరు : నాగ చైతన్య , అక్కినేని . పుట్టిన తేది : నవంబర్ 23, 1986, పుట్టిన ఊరు : హైదరాబాద్ లో పుట్టి ..చెన్నై కి మకాం మారడం జరిగినది  , చదువు : ముంబై లో సినిమా యాక్టింగ్ లో ట్రైనింగ్ అయ్యారు , బి.యి (ఇంజనీర్)  తండ్రి : అక్కినేని నాగార్జున ,  తల్లి : లక్ష్మి దగ్గుపాటి ,  సవతి తల్లి : అమల అక్కినేని , తమ్ముడు : అఖిల్ అక్కినేని , తాతలు : నాగేశ్వరరావు (పెటర్నల్ ), రామానాయుడు (మెటర్నల్ ) , Address : Anna Poorna Studios, Jubilee hills, Hyderabad.                                   కెరీర్ : తన మొదటి సినిమా 2009 లో జోష్ (Josh) తో మొదలైనది. నటించిన సినిమాలు :  2009 -- జోష్ (సత్య్), 2010--  Vinnaithaandi Varuvaayaa =తమిళం ,            -- ఏ మాయ చేసావే (కార్తీక్),...