Posts

Showing posts with the label Gazal Somayya-గజల్ సోమయ్య

Gazal Somayya-గజల్ సోమయ్య

Image
పరిచయం (Introduction) : Gazal Somayya-గజల్ సోమయ్య -- ఆంధ్రపరదేశ్ కు చెందిన  నటి / మోడల్ . " థె ఎండ్ " అనే తలుగు సినిమాలో నటీంచి టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ముందు మోడల్  గా   కెరీర్ ను ప్రారంభించి టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు నటించారు . ఊ కొడతారా ఉలిక్కిపడతారా  సినిమా లో సపోర్టింగ్ 'role  తరువాత  'The 'End సినిమాలో అవకాశము వచ్చింది. 'Davar డాన్స్ లో ప్రావీణ్యము ఉంది. నాన్న ఆర్మీ ఆఫీషర్ అయినందున ఈమె కు ఇండియా లో పలు ప్రారంతాలతో పరిచయముంది . పలు భాషలలో ప్రావీణ్యము ఉంది.   జీవిత విశేషాలు (profile) : పేరు : గజల్  సోమయ్య , ఊరు : 'Coorg లో తమ పూర్వీకులుండేవారు. ప్రస్తుతము హైదరాబాద్ ,  తండ్రి : మిలటరీ లో పని ,...