ఉత్తేజ్ , Uttej
పరిచయం : ఉత్తేజ్ ప్రతిభావంతుడైన నటుడు / రచయితా , దర్శకుడు , 20 ఏళ్ళ సినిమా కెరీర్ ఉంది , ప్రొఫైల్ : పేరు : ఉత్తేజ్ , పుట్టిన ఊరు : సీతారామాపురం , నల్గొండ జిల్లా . నాన్న : ఆకుపత్ని శ్రీరాములు , కవి , పద్యాలూ వ్రాసేవారు , అమ్మ : శకుంతల , అన్నయ్య : అన్నయ్య లెక్చరర్ గా పని . చదువు : డిగ్రీ - హైదరాబాద్ లో భార్య : పద్మ , పిల్లలు : ఇద్దరు కుమార్తెలు , కెరీర్ : నాన్న బాటలో నాటకాలూ వేసేవాడు , , కవితలు రాసేవారు , మొదట రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసారు . కొన్ని ఉత్తేజ్ తెలుగు మూవీస్ : చందమామ . క్లాస్ మేట్స్ , గజిబిజి , నెలవంక , గాయం ఓల్డ్ , చిన్న , ఆధ్యక్ష - అందరికి వందనాలు , జల్సా , నిన్నే పెళ్ళాడతా , అతడే ఒక సైన్యం , శివ సినిమా ,