Posts

Showing posts with the label ప్రదీప్ రావత్

ప్రదీప్ రావత్ , Pradeep Rawat

Image
- - ప్రదీప్ రావత్ ఉత్తర భారత దేశానికీ చెందిన నటుడు - తెలుగు , తమిళ ,సినిమాలలో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. రావత్ మడత " మహాభారత్ " ఫిల్మ్ లో అశ్వద్ధామ గా నటించారు . తెలుగులో "సై " లో మొదట విలన్ గా నటించారు . తరువాత , ఎన్నో తమిళ ,తెలుగు , కన్నడ, మలయాళ భాషా సినిమాలలో నటించారు . సై లో బెస్ట్ విలన్ యాక్టర్ గా 2005-లో ఎంపికయ్యారు . ఫిల్మోగ్రఫీ విలన్ గా - * జగడం (2007) * శబరి ( 2007) * మహారధి ( 2007) * యోగి ( 2007) * దేశముదురు ( 2007) * స్టాలిన్ ( 2006) * లక్ష్మి ( 2006) * ఛత్రపతి ( 2005) * ఘజిని ( 2005) * తొట్టి జయ ( 2005) * జగపతి ( 2005) * అందరివాడు ( 2005) * భద్ర ( 2005) * సై ( 2004)