Posts

Showing posts with the label దీప వెంకట్

దీప వెంకట్ , Deepa Venkat

Image
పరిచయం : దీప వెంకట్ ...తమిళ ,తెలుగు టి.వి నటి . కొన్ని సినిమాలు కుడా నటించారు. చాల విట్టిగా నటిస్తారు . ఈమె మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ . సుమారు 70 టెలివిజం సీరియల్స్ లో నటించారు . జీవిత విశేషాలు (Profile) : పేరు : దీపావెంకట్ చదువు : స్కూల్ చదువు తరువాత ... కరస్పాండెన్స్ ద్వారా MCA చదివేరు . నటించిన కొన్ని సినిమాలు : దిల్ (2001) - Kanakavel's Sister శ్రీరాం , సరోజ --2008 , తమిళం సినిమాలు : 2009 - Kanden Kadhalai ( Tamil ) 2008 - Saroja ( Tamil ) 2002 - Baba ( Tamil ) 2001 - Ullam Kollai Poguthey ( Tamil ) 2001 - Parthale Paravasam ( Tamil ) 2001 - Dhill ( Tamil )