అంద్రిత రాయ్ , Andritha Ray
పరిచయం : అంద్రిత కన్నడ నటి ... సరే నీ ఇష్టం సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయమయ్యారు . బెంగాలీ అమ్మాయి . గత ౧౮ సంత్సరములు గా బెంగళూరు లో ఉంటున్నారు . ప్రొఫైల్ : పేరు : అంద్రిత రాయ్ , ఊరు : బెంగళూరు - కర్ణాటక స్టేట్ , పుట్టిన ఊరు : రాజస్తాన్ స్టేట్ నాన్న : డా . ఎ . కె . రాయ్ డెంటిస్ట్ in ఇండియన్ ఆర్మీ , అమ్మ : డా సునీతా రాయ్ - చైల్డ్ సైక్యా ట్రిస్ట్ , చదువు : బి . డి . యస్ . - డెంటిస్ట్ . మాతృ భాష : బెంగాలీ . మాట్లాడే భాషలు : బెంగాలీ , హిందీ , ఇంగ్లీష్ , కన్నడ . ఫిల్మోగ్రఫీ : నటి గా 2009 - జనుమ-జనుమడళ్ళు ( కన్నడ ) 2009 - జున్గ్లీ ( కన్నడ ) 2009 - సరే నీ ఇష్టం ( తెలుగు ) 2008 - మేరవనిగే ( కన్నడ ) 2009 - జనుమ జనుమడళ్ళు ( కన్నడ ) 2009 - మనసారే ( కన్నడ ) 2009 - నన్నవను ( కన్నడ ) 2009 - వాయుపుత్ర ( కన్నడ )