సౌమ్య , Soumya
===================================================== పరిచయం : వైజాగ్ కి చెందిన ఈ అందాల రాసి " ఆరోజే " చిత్రము తో తెలుగు తెర కు పరిచయమైనది . సొట్ట బుగ్గలతో కుర్ర గాళ్ళను వేర్రెక్కించే ఈమె మొదటి సినిమా " ది అంగ్రేజ్ " . తమిళం లో ఒక సినిమా " తోజ్హ " హిరోయిన్ గా నటిస్తుంది . ఈమె 'నటి - గౌతమీ' కి niece అవుతుంది . aunty Gautami and uncle Kamal Haasan జీవితవిశేషాలు (profile): పేరు : సౌమ్య బొల్లప్రగడ , ముద్దు పేరు : దుమ్మీ/సోంసీ, పుట్టిన ఊరు : వైజాగ్ , పుట్టిన తేది : 26-జూన్, ఎత్తు: 5' 8'' , తండ్రి : నేవల్ బేస్ ఇంజనీర్ , తల్లి : గృహిణి , తోబుట్టువు లు : ఒక తమ్ముడు , చదువు : బి.ఎ. (ఇంగ్లిష్ ), నటించిన సినిమాలు : " ది అంగ్రేజ్ " " ఆరోజే " నిన్న నేడు రేపు ., కాల్ సెంటర్ .,