శ్రీవిద్య , Srividya
పరిచయం : శ్రీవిద్య ప్రముఖ దక్షిన భారత భాషా సిని నటి . ఈమె మంచి డాన్సర్ , మరియు గాయని , తన 13 వ ఏటనే సిని పరిశ్రమలో ప్రవేశించారు . మొదటిగా శివాజీ గనేషన్ తమిళ్ ఫిల్మ్ " తిరువరుల్ సల్వార్ " . తెలుగు , తమిళ , మలయాళ కన్నడ , హిందీ భా చిత్రాలలో నటించారు . నటనా జీవితం చివరి లో మలయాళం సినిమాలు తల్లి పాత్రలు చేసారు . , ప్రొఫైల్ : పుట్టిన తేది : 24 - జూలై - 1953 , తల్లి : యం . యల్ . వసంతకుమారి - ప్రముఖ కార్నటిక్ క్లాస్సికాల్ గాయని . తండ్రీ : కృష్ణమూర్తి - తమిళ ఫిల్మ్ కమెడియన్ , సోదరుడు : సంకరరామన్ , మరణము : 19 - అక్టోబర్ - 2006 , ( బ్రెస్ట్ కాన్సర్ తో చనిపోయారు ) త్రివేంద్రుం , కేరళ పుట్టిన ఊరు : చెన్నై , తమిళనాడు కెరీర్ : మలయాళం లో తన సిని కెరీర్ " కుమరసం భవం , ( దర్శకుడు - సుబ్రమణ్యన్ ) , ప్రారంభమై , హీరోయిన్ గా " చట్టంబిక్కవల ( సత్యన్ తో ) సినిమా తో మంచి పేరు వచ్చింది . వివాహము : వయసు లో వున్నపుడు , ఉ . స . లో సైంటిస్ట్ గా యన్ . ఆర్ . ఐ మేరేజ్ ప్రొపొసల్ ఆర్ధిక స్థో...