రాహుల్ నంబయార్ ,Rahul Nambiar
పరిచయం : విజువల్ ఎఫెక్ట్ పర్య వేక్షుకుడు , క్రియేటివ్ director . అరుందటి సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నారు . ప్రొఫైల్ : పేరు : రాహుల్ నంబియార్ , పుట్టుక : రాజస్తాన్ , స్వంత ప్రదేశం : మలయాళీ . చదువు : ఫైన్ ఆర్ట్స్ , ఫిల్మోగ్రఫీ : అరుందటి , అంజి ,