Posts

Showing posts with the label Kishore Das

కిషోర్ దాస్ , Kishore Das

Image
======================================== పరిచయం : కిషోర్ దాస్ ఒక టీవీ యాంకర్ / సినీమ నటుడు . బుల్లి తెరపై వంటల కార్యక్రమం లో వంట చేయగానే తిని ఆహా ఏమి రుచిగా ఉందండీఅని చూసే వారికి కుడా ఆ వంట తినాలనిపించే విధంగా చెప్తూ ఉంటారు . . ప్రొఫైల్ : పేరు : కిషోర్ దాస్ , పుట్టిన తేది : 11 అక్టోబర్ 1961 పుట్టిన ఊరు : విజయనగరం , పెరిగిన ఊరు : బరంపురం నాన్న : దహన్ కానీ లక్షమనరావు - ఐస్ ఫాక్టరీ లో పని , అమ్మ : కమలా దాస్ , తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , తనతో కలిపి ముగ్గురు . తను రెన్దెవ వారు . మతము : సిందీస్ , స్వతంత్రం ముందు పాకిస్తాన్ లో ఉండేవారు . చదువు : బి . ఎ . హాన్స్ - ఏడు భాషలు వచ్చును , తెలుగంటే చాలా ఇష్టము . ఉద్యోగము : ఈనాడు లో సుబ ఎడిటర్ గా చేసారు . కొంత కలం జ్యోతి లో చేసారు . పిల్లలు : ఇద్దరు - ఒక కొడుకు , ఒక కూతురు . ఫిల్మోగ్రఫీ : సుమారు ౩౦ సినిమాల్లో చిన్న చిన్న పోర్షన్స్ , ప్రోగ్రామ్స్ వేసారు . టీవీ యాంకర్ గా : కొన్ని ఆహా - వంటల ప్రోగ్రాం ఈ టీవీ లో , ఎవడి గోల వాడిదే - టీవీ 9 లో , సినిమా నటులు గా ...