భరత్ భూపతిరాజు (నటుడు) , Bharath Bhupatiraju(Actor)
************************************************************************************** పరిచయం : భరత్ ఒక కొలివుద్ నటుడు , దాన్సర్ కుడా . తెలుగు , తమిళం , మలయాళం చిత్రాలలో నటించాడు , బై ఛాన్స్ సినిమాలో నటిచే అవకాసం వచ్చిందట . ప్రొఫైల్ : పుట్టిన తేది : - (born July 21st, 1983) అసలు పేరు : భరత్ భూపతిరాజు . చదువు : ఇంజనీర్ (B.E). మేనమామ : రవితేజ .(నటుడు) ఫైల్మోగ్రఫి : నా ఆటోగ్రాఫ్ టెంత్ క్లాస్ సవాల్ మనోడు ,( స్టూడెంట్ గా )