Posts

Showing posts with the label శుభలేక సుధాకర్

Sudhakar Subhaleka, శుభలేక సుధాకర్

Image
పరిచయం (Introduction) : తొలిచిత్రంతోనే ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఘనత 'శుభలేఖ' సుధాకర్‌ది. వెండితెరకు కాస్తంత దూరమై ఇటీవలి కాలంలో బుల్లితెర మీద వినోదాన్ని పంచుతున్న సుధాకర్‌ పూర్తి పేరు "సూరావఝల సుధాకర్‌" అని చెప్తే అందరూ గుర్తుపట్టకపోవచ్చుగానీ.. శుభలేఖ సుధాకర్‌గా ఇవాళ తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయారు. జీవిత విశేషాలు (profile) : పేరు : సూరావఘుల సుధాకర్ , సినిమాల్లో పేరు : శుభలేక సుధాకర్ , పుట్టిన ఊరు : విశాఖపట్నం , తోబుట్తువులు : మంగ్గులు కొడుకుల్లో ఈయన పెద్దవారు , చదువు : డిగ్రీ , మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ భార్య : యస్ .పి.శైలజ--1989లో పెళ్ళి జరిగింది , మతము : నెల్లూరు ఆంధ్రా హిందూ బ్రహ్మిన్‌ పిల్లలు : అబ్బాయి. పేరు శ్రీకర్‌... బీటెక్ నటించిన సినిమాలు (filmography ): శుభలేఖ రెండు జళ్ల సీత ప్రేమించు.. పెళ్లాడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త, మంత్రిగారి వియ్యంకుడు, సితార.. శివ కలెక్టర్‌గారి అబ్బాయి ================================================== visiti my website > Dr.Seshagirirao-M...