Posts

Showing posts with the label Sri Lakshmi-శ్రీ లక్ష్మి(comedian)

శ్రీ లక్ష్మి , Sri Lakshmi(comedian)

Image
పరిచయం : శ్రీ లక్ష్మి మంచి హాస్య నటి , సుమారు 500 పైన తెలుగు సినిమాల లో నటించారు , 1980 లో మొదలైన సిని జీవితం 20సం. సాగింది . ప్రొఫైల్ : పేరు : శ్రీ లక్ష్మి , భర్త : ఆటోమొబైల్ వ్యాపారము ,2002 లో పెళ్లి అయ్యింది తండ్రి : మానాపురం అమర్నాద్ , సినీ హీరో దాదాపు ౧౦౦ సినిమాల లో హీరో గా చేసారు. అమ్మ : సరళాదేవి , ఊరు : రాజమండ్రి ,- తల్లి దండ్రులది , శ్రిలక్ష్మి పుట్టిన ఊరు : చెన్నై , తోబుట్టువులు : తన తో కలిపి ఆరుగురు , 4 ఆడ పిల్లలు=ఒక అక్క , ఇద్దరు చెల్లెళ్ళు , 2 మగపిల్లలు తమ్ముళ్ళు తమ్ముళ్ళు : రాజేష్(అసలు పేరు ప్రసాద్) , xx- ఇద్దరు చనిపోయారు , ప్రస్తుతం నివాసం : హైదరాబాద్. ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు ... నిగురు గప్పిన నిప్పు , రెండు జెల్ల సీత , శ్రీవారికి ప్రేమలేఖ , ఆనందభైరవి , అవార్డ్స్ :  13 కళాసాగర్ అవార్డ్స్ , 4 స్టేట్ అవార్డ్స్ , వంశీ బర్కిలీ అవార్డులు .. వచ్చాయి. ============================== Visit my website : dr.seshagirirao.com